Raashii Khanna: ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వలో నాకు తెలుసు..రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆదాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది