AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali : చీరకట్టులో చిలిపిగా నవ్వుతున్న అంజలి.. ఇలా అయితే కుర్రాళ్ళ పరిస్థితేంటి..!

క్రేజీ బ్యూటీ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది ఈ చిన్నది.

Rajeev Rayala
|

Updated on: Jun 04, 2024 | 1:36 PM

Share
క్రేజీ బ్యూటీ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది ఈ చిన్నది.

క్రేజీ బ్యూటీ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది ఈ చిన్నది.

1 / 5
తమిళ్ సినిమా షాపింగ్ మాల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ కలిసి నటించింది ఈ బ్యూటీ.

2 / 5
యంగ్ హీరోలతో పాటు బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు అంజలి 50 సినిమాలు చేసింది. ఇటీవలే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

3 / 5
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అమ్మడు.

4 / 5
తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..

Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్

పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో

తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!

డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..

బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..

రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?

అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..

సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..