AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: సంక్రాంతి రేసులో ముందున్న గేమ్ ఛేంజర్

కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా..! ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా..? చెప్తాం చెప్తాం.. గేమ్ ఛేంజర్ విషయంలో నిన్నమొన్నటి వరకు కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. ఇకపై అవి ఉండవు.. పైగా సంక్రాంతి సినిమాల రేసులో అందరికంటే ముందున్నారు చరణ్. అదెలాగో మీరే చూసేయండి..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 12, 2024 | 9:15 PM

Share
కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా..! ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా..? చెప్తాం చెప్తాం.. గేమ్ ఛేంజర్ విషయంలో నిన్నమొన్నటి వరకు కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. ఇకపై అవి ఉండవు.. పైగా సంక్రాంతి సినిమాల రేసులో అందరికంటే ముందున్నారు చరణ్. అదెలాగో మీరే చూసేయండి..

కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా..! ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా..? చెప్తాం చెప్తాం.. గేమ్ ఛేంజర్ విషయంలో నిన్నమొన్నటి వరకు కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. ఇకపై అవి ఉండవు.. పైగా సంక్రాంతి సినిమాల రేసులో అందరికంటే ముందున్నారు చరణ్. అదెలాగో మీరే చూసేయండి..

1 / 5
కొన్నిసార్లు ఒక్క టీజర్‌తోనే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోతుంటాయి.. ట్రేడ్‌లో చర్చ మొదలవుతుంది. గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

2 / 5
దానికితోడు చాలా ఏళ్ళ తర్వాత శంకర్ నుంచి వస్తున్న పొలిటికల్ సినిమా ఇది. చరణ్ ఇందులో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ఎంట్రీకి ముందు.. విశ్వంభర అగ్ర తాంబూలం తీసుకుంది.

3 / 5
చరణ్ రాకతో ఆ ఛైర్ గేమ్ ఛేంజర్ వైపు వెళ్లింది. బిజినెస్ పరంగా పండక్కి ఇదే హైయ్యస్ట్. ఆ తర్వాత బాబీ, బాలయ్య సినిమా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలోనే మొదలు కానున్నాయి. ప్రస్తుతానికైతే సంక్రాంతి సినిమాల్లో గేమ్ ఛేంజర్ దూకుడు ఎక్కువగా కనిపిస్తుంది.

4 / 5
వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్ కూడా డిసెంబర్ నుంచి షురూ కానున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తోనే రంగంలోకి దిగుతున్నారు అనిల్ అండ్ వెంకీ. సందీప్ కిషన్ మజాకా ఊసు ఇప్పటికైతే లేదు. ఎటు చూసుకున్నా.. సంక్రాంతి ప్రమోషన్స్‌లో ఓ మెట్టు పైనే ఉన్నారు గేమ్ ఛేంజర్. ఇదిలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

5 / 5
Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..

కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని

రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం

ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..

నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..