AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో గ్లామర్‌తో మత్తెక్కిస్తున్న రకుల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని వివాహం చేసుకొని, సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా తన ఫ్యామిలీతో మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది ఈబ్యూటీ.

Samatha J
|

Updated on: Mar 09, 2025 | 6:53 PM

Share
కెరటం సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్‌నే షేక్ చేసింది.

1 / 5
కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ కూడా తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో వైపు బిజినెస్‌లు చూసుకుంటూ చాలా బిజీగా గడిపేస్తుంది.

3 / 5
అయితే తాజాగీ ఈ బ్యూటీ తన భర్త, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కు వెళ్లింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది.

4 / 5
రకుల్ బీచ్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్, అలాగే, రిసాట్‌లో తన భర్తతో దిగిన ఫొటోస్, ఫ్యామిలీతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్, బీచ్‌లో రకుల్ గ్లామర్‌తో చెమటలు పట్టిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow Us
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి

10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..

దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..

స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి

ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..

అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..

ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?

అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!

మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!