AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలతో మాయ చేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. క్యూట్ ఫొటోస్

తమిళ ఇండస్ట్రీనే షేక్ చేసిన బ్యూటీ మాళవిక మోహన్. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు లాక్కుంది. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా, ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌ మాత్రం మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో యూత్‌కు చెమటలు పట్టిస్తుంది. సముద్ర తీరాన నీటి అలలను చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Mar 09, 2025 | 6:55 PM

Share
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన మారన్ సినిమాలో కనిపించింది. కానీ ఈ బ్యూటీకి ఈ సినిమాతో అంతగా ఫేమ్ రాలేదనే చెప్పాలి. కానీ తమిళంలో మాత్రం ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిందంట.

1 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. ఇక ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే ఈ చిన్నదానికి టాలీవుడ్‌లో క్రేజ్ పెరిగిపోయింది.

2 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారు గుండెల్లో అగ్గిరాజేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ.. యూత్‌కు నిద్రలేకుండా చేస్తుంటుంది.

3 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ సముద్ర తీరాన తన అందాలతో మరోసారి తన ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మాళవిక మోహన్ సముద్రంలో బోట్‌లో ఏంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

4 / 5
అందులో ఈ అమ్ముడు చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ట్రెండీ డ్రెస్‌లో తన అందాలతో మాయ చేస్తుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5