Rajinikanth: ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. రజినికాంతా.. మజాకానా..
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా..! ఈ సామెతను ఇప్పుడు చేసి చూపించారు రజినీకాంత్. మామూలుగానే ఈయన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు.. అందుకే ఒక్క సినిమాను ప్రమోట్ చేస్తే రెండు సినిమాలకు అది వర్కవుట్ అయిందిప్పుడు. ఇంతకీ రజినీ అంతగా ఏం చేసారో చూద్దాం పదండి..! కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లుంటేనే చాలు ప్రమోషన్ వచ్చేస్తుంది.