Pushpa 2: అందరి చూపు ఆగస్ట్ 15పైనే.. తగ్గేదే లే అంటున్న పుష్ప..
మా సినిమా వాయిదా పడట్లేదు మొర్రో అని మొత్తుకుంటున్నారు పుష్ప 2 నిర్మాతలు. కానీ ఏమో.. అవుతుందేమో.. వాయిదా పడుతుందేమో అనే ఊహల్లోనే మిగిలిన నిర్మాతలున్నారు. మీరు రండి.. రాకపోతే మేం వస్తామంటూ అరడజన్ సినిమాలు వేచి చూస్తున్నాయి. మరి పుష్ప 2 పోస్ట్‌పోన్ అయితే రావాలని చూస్తున్న ఆ సినిమాలేంటి..? అసలు పుష్ప 2 వాయిదా పడుతుందా..? అల్లు అర్జున్ ఇదే అంటున్నారిప్పుడు. ఆగస్ట్ 15 నా అడ్డా అంటూ అందరికంటే ముందు ఖర్చీఫ్ వేసారు బన్నీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
