స్టార్ హీరోల సినిమాలకు 50 నుంచి 200 కోట్ల మధ్యలో ఓటిటి రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా.. ఓటిటి కోసం కొత్త వర్షన్ ఇస్తున్నారు. గతేడాది జవాన్, లియో విషయంలో ఇదే చేసారు మేకర్స్. వాటివల్ల వ్యూవర్ షిప్ పెరిగింది. తాజాగా గోట్ సినిమాకు ఇలాంటి ఎక్స్‌టెండెడ్ ఓటిటి వర్షన్ ఇవ్వనున్నారు వెంకట్ ప్రభు.