Phani CH |
Updated on: Mar 11, 2023 | 12:20 PM
నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా తో హీరోయిన్‌గా నటించిన వెండితెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్.. ఆకర్షించే అందంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది..