నేను ఎన్ని సినిమాలు చేసినా, నా టింజ్‌లోనే ఉంటాయి.. నా థీమ్‌లోనే ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు ప్రశాంత్ నీల్. నెక్స్ట్ ఆయన్ తారక్‌తో చేయబోయే సినిమా కలర్ కూడా నీల్ లాస్ట్ మూవీస్‌లాగే ఉంటుందన్నది ఇప్పటికి స్పష్టం. నీల్ సినిమాను మొదలుపెట్టిన రెండు, మూడు నెలలకు తారక్ సెట్స్ లో జాయిన్ అవుతారు.