AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్‌కు పెద్ద పరీక్షే పెట్టిన ప్రశాంత్ నీల్.. అక్కడే ఉందిగా అసలు మ్యాటర్

ఇప్పుడంతా బాగానే ఉంది కానీ.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాకు అసలైన కష్టాలన్నీ ఇకపైనే కనిపించబోతున్నాయా..? అదేంటి అలా అంటున్నారు..? హాయిగా సినిమా షూటింగ్ కూడా మొదలైపోతే ఇప్పుడేం కష్టాలనేగా మీ అనుమానం..? అక్కడే ఉందిగా అసలు మ్యాటర్. అదేంటో ఇక్కడే చెప్పేస్తే ఎలా..? ఎంచక్కా ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ చూసేయండి మీకే సీన్ అంతా అర్థమైపోతుంది.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 20, 2025 | 8:55 PM

Share
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అదయ్యే వరకు డ్రాగన్ వైపు వచ్చేలా కనిపించట్లేదు యంగ్ టైగర్. ముంబైలోనే మకాం వేసి.. ముందు ఆ సినిమా పని చూసేద్దామని ఫిక్సైపోయారు. ఈ మధ్యే హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో కాస్త ఆలస్యమైంది కానీ లేదంటే ఈ పాటికే వార్ 2 పూర్తి చేసేవారు తారక్.

1 / 5
వార్ 2 కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు ఎన్టీఆర్. దేవరలో టైటిల్ రోల్ కోసం బరువు పెరిగిన ఈయన.. వర క్యారెక్టర్ కోసం కాస్త తగ్గారు. తాజాగా వార్ 2 కోసం సన్నగా కరెంట్ తీగలా మారిపోయారు. సిక్స్ ప్యాక్ బాడీతో చూడ్డానికి చురకత్తిలా కనిపిస్తున్నారు తారక్. ఈయన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

2 / 5
టెంపర్ నుంచి మొదలుపెట్టి.. పదేళ్లుగా ప్రతీ సినిమాకు మేకోవర్ అవుతున్నారు తారక్. అలాగే తాజాగా వార్ 2 కోసం సన్నగా మారారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. మామూలుగా తన సినిమాల్లో హీరోల్ని మరీ ఇంత పలచగా చూపించరు ప్రశాంత్ నీల్. కాస్త బాడీ పెంచాల్సిందే..! ఈ లెక్కన వార్ 2 పూర్తయ్యాక.. డ్రాగన్ మేకోవర్ కోసం తారక్‌కు చుక్కలు కనిపిస్తాయేమో..?

3 / 5
ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో.. తన గత సినిమాలకు భిన్నంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్. హాలీవుడ్ టీం దీనికోసం పని చేస్తున్నారు.

4 / 5
వార్ 2 అయ్యాక.. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని డ్రాగన్ మొదలుపెట్టాలని చూస్తున్నారు తారక్. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!