Pranitha Subhash: పాలరాతి శిల్పంలా పరువాలతో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్
టాలీవుడ్ లో బాపుగారి బొమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రణీత సుభాష్. చూడ చక్కని రూపం. బొంగరం లాంటి కళ్ళతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లాడో అనే సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ప్రణీత. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రణీత తన అందం , చలాకీ తనంతో ఆకట్టుకుంది. ఆతర్వాత సిద్దార్థ్ తో కలిసి బావ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో ప్రణీత తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
