Prabhas: ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన డార్లింగ్ టీమ్.. 2026 వరకు ఆగాల్సిన పని లేదు..
ఈ ఏడాది రెండు మూడు సినిమాలతో సందడి చేస్తారనుకున్న ప్రభాస్, సడన్‌గా స్లో అవ్వటంతో ఒక్క సినిమా అయినా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉందా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. ఫైనల్‌గా ఓ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ అయినా.. డార్లింగ్ ఫుల్ లెంగ్త్ మూవీ ఛాన్స్ ఉండదేమో అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఫైనల్‌గా డైలమాలో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది డార్లింగ్ టీమ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
