Pawan Kalyan: పవన్ ఆగ్రహానికి కారణం అదేనా ?? సినీ వర్గాలు ఏమంటున్నాయంటే
బంధ్ వ్యవహరాన్ని పవన్ సీరియస్‌గా తీసుకోవటంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఉన్న ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్‌లో కాస్త మసకబారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హరి హర వీరమల్లు రిలీజ్‌కు ముందు థియేటర్లు బంద్ చేయాలంటూ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెంచుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
