Samantha: గ్లామర్ డోస్ పెంచిన సామ్.. సినిమాల విషయంలో మాత్రం సైలెన్స్
సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్‌డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. ప్రజెంట్ వెబ్ సిరీస్‌ల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ భామ, నిర్మాతగా బిగ్ స్క్రీన్‌తో టచ్‌లో ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా సమంత సైడ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ పేరు తెగ ట్రెండ్ అవుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
