Prabhas – Kalki 2898 AD: కల్కి ప్రమోషన్లు షురూ చేసినప్పటి నుంచి అన్ని గమనిస్తున్న ఫ్యాన్స్..
ప్రమోషన్ ఏదైనా ఆ ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతున్నారు కల్కి 2898ఏడీ మేకర్స్. కల్కి ప్రమోషన్లు షురూ చేసినప్పటి నుంచీ ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. నియర్ ఫ్యూచర్‌లోనూ ప్రమోషన్లలో ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతారా? అంటూ ఇష్టంగా ఆరా తీస్తున్నారు. ఇంతకీ అంతగా కిక్ ఇస్తున్న స్ట్రాటజీ ఏంటి.? ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి2898ఏడీ.