Sreeleela: చీర కట్టిన.. చుట్టిన.. అదిరిపోయే ఫిజిక్ తో ఆకట్టుకుంటున్న లేత సోయగం శ్రీలీల.
పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శ్రీలీల. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. ముఖ్యంగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమా విజయంతో శ్రీలీలాకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ధమాకా, స్కంద, ఆదికేశవర, ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఇలా అన్ని పెద్ద సినిమాల్లో నటించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
