Allu Arjun: మీరెన్నైనా అనుకోండి సామీ.. అసలు తగ్గేదేలే అంటున్న అల్లు ఆర్మీ.

మీరెన్నైనా అనుకోండి సామీ.. మేం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం. మేం చేయాలనుకున్నదాన్ని చేసేదాకా.. ఎవరెన్ని అనుకుంటే మాకెందుకు? మేం పట్టించుకుంటే కదా.! పైగా ఉన్నట్టా? లేనట్టా? అందరూ మాట్లాడుకునే మాటలు మాకు పబ్లిసిటీకి యూజ్‌ అవుతాయి.. అన్నట్టే ఉంది పుష్ప 2 టీమ్‌ స్టైల్‌ చూస్తుంటే. వీకెండ్‌లో ఫుల్‌గా తిని అందరూ సేద దీరుతున్న టైమ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పేసింది పుష్ప టీమ్‌.

Anil kumar poka

|

Updated on: Jun 18, 2024 | 2:22 PM

అసలే హ్యాట్రిక్‌ సక్సెస్‌ ఉన్న కాంబో కాబట్టి, ఈ సారి రంగంలోకి దిగితే రంగేళీ అద్దిరిపోవాలన్నది గురుజీ టార్గెట్‌. అద్భుతమైన కథకు ఫాంటసీని మిక్స్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్‌.

1 / 7
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదిన్న ప్రీ ప్రొడక్షన్‌ అంటే సినిమా స్టార్ట్ కావడానికి ఎట్టలేదన్నా 2025 ఎండింగ్‌ అవుతుందన్నది గ్యారంటీ. అప్పుడే ప్రారంభిస్తారా? లేకుంటే 2026లో ఫ్రెష్‌గా మొదలుపెడతారా? అంటూ లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.

2 / 7
ఒకటిన్నర మిలియన్ల కు పైగా రీల్స్, షార్ట్స్ తో పుష్ప సీక్వెల్‌లోని సూసేకీ సాంగ్‌ దూసుకుపోతోంది. ఆ వైబ్‌ జస్ట్ మేజికల్‌ అంటూ విషయాన్నిషేర్‌ చేసింది పుష్ప టీమ్‌.

3 / 7
మ్యాగ్జిమమ్‌ నెలా, నెలన్నరలో పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచే అసలు కథ మొదలు కానుంది. ఆల్రెడీ రెండు పాటలు ఓ టీజర్‌ వదిలిన పుష్ప 2 టీమ్‌, సెప్టెంబర్‌ నుంచి ప్రమోషన్స్ మీద సీరియస్‌గా ఫోకస్ చేయాలని నిర్ణయించింది.

4 / 7
సూసేకీ సాంగ్‌ వైబ్‌ని షేర్‌ చేసుకుంటూ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నామంటూ క్లారిటీగా చెప్పేసింది టీమ్‌. పుష్పరాజ్‌ రావడం పక్కా అంటూ ఢంకా మోగిస్తున్నారు అభిమానులు.

5 / 7
ఆ డేట్‌మీద ఎంత మంది ఖర్చీఫులు ఉన్నా సరే, అసలు తగ్గేదేలే అంటూ రావడానికి ఐకాన్‌ స్టార్‌ సిద్ధం అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప ఫైనల్‌ షెడ్యూల్ షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఫాహద్‌ ఫాజిల్‌ రిలేటెడ్‌ స్టఫ్‌ని షూట్‌ చేస్తున్నారు మేకర్స్.

6 / 7
ఆల్రెడీ షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్‌ గ్యాప్స్‌లో ఎడిటింగ్‌తో పాటు ఇంత కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు సుక్కు అండ్ హిజ్‌ టీమ్‌. అందుకే ఆఫ్టర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం ఎక్కువ టైమ్ తీసుకోవట్లేదు.

7 / 7
Follow us