Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్ అప్పటి నుంచే..
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అతను నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
