- Telugu News Photo Gallery Cinema photos Power star Pawan Kalyan Upcoming Movie OG and Ustaad Bhagat Singh shooting Update on august 2024 Telugu Heroes Photos
Pawan Kalyan: పవన్ కల్యాణ్ నయా లుక్.. ఓజీకి లైన్ క్లియర్ అయినట్టేనా.?
పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ ఆయన సినిమాల గురించి ఆలోచిస్తున్నారా.? వై నాట్.. ఇప్పుడు ఆయన లుక్‌ని చూసిన ఎవరైనా.. ఆయన మనసులో సినిమాలకున్న స్థానం ఏంటో చెప్పకనే చెప్పగలరు.. మా ఓజీ సిద్ధమవుతున్నారంటూ ఓపెన్‌గా డిక్లేర్ చేసేయగలరు.! వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తూఫానూ కడగలేకపోయింది.
Updated on: Aug 16, 2024 | 3:58 PM

కేవలం అభిమానులే కాదు.. నాని లాంటి స్టార్స్ కూడా ఓజి గురించి అప్‌డేట్స్ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. సరిపోదా శనివారం ప్రమోషన్స్‌లో ఓజి చర్చే ఎక్కువగా నడుస్తుంది. దానికి కారణం రెండు సినిమాలకు నిర్మాత డివివి దానయ్యే కాబట్టి.

వై నాట్.. ఇప్పుడు ఆయన లుక్‌ని చూసిన ఎవరైనా.. ఆయన మనసులో సినిమాలకున్న స్థానం ఏంటో చెప్పకనే చెప్పగలరు.. మా ఓజీ సిద్ధమవుతున్నారంటూ ఓపెన్‌గా డిక్లేర్ చేసేయగలరు.!

కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరుచుగా కాదు.. అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడో సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది.

ఎక్కడికెళ్ళినా.. ఏం చేసినా.. ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్‌డేట్సే కావాలంటున్నారు. ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తారకమంత్రంలా మారిపోయింది.

పుట్టినరోజు పూర్తయ్యాక, దసరా వేడుకలు కూడా మొదలయ్యాక ఓజీ సినిమాకు కాల్షీట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట పవర్‌స్టార్. రీసెంట్‌గా ఆయన్ని కలిసిన ప్రొడ్యూసర్స్ తోనూ ఈ విషయాన్నే చెప్పారని టాక్.

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్.

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న హరీష్.. అప్పటికి కాసింత ఖాళీ చేసుకుని, స్క్రిప్ట్ ని మరోసారి సరిచూసుకుని.. రెడీ బాస్ అనడానికి సమయం సరిగ్గా సరిపోతుంది.





























