Tholi Prema : మరోసారి రికార్డు క్రియేట్ చేసిన తోలి ప్రేమ.. రీరిలీజ్‌లో ఎంత వసూల్ చేసిందంటే

తాజాగా ఈ సినిమాను రీ రీలీజ్ చేశారు. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 

Rajeev Rayala

|

Updated on: Jul 04, 2023 | 1:17 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 

1 / 7
అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది 

2 / 7
తాజాగా ఈ సినిమాను రీ రీలీజ్ చేశారు. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 

తాజాగా ఈ సినిమాను రీ రీలీజ్ చేశారు. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 

3 / 7
25 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన ఈ సినిమాను మరోసారి సూపర్ సస్సెస్ అయ్యింది తొలిప్రేమ

4 / 7
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో టికెట్లు కొనుగోలు చేశారు. అన్ని థియేటర్స్ ఫుల్ కావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. 

5 / 7
తొలిప్రేమ సినిమా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు కోటీ 23 లక్షల రూపాయలు అని టాక్ వినిపిస్తుంది. 

6 / 7
రన్ టైం లో తొలిప్రేమ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇప్పటివరకు రీరిలీజ్ అయిన సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.  

7 / 7
Follow us