- Telugu News Photo Gallery Cinema photos KGF star Yash wife Radhika Pandit latest Photos goes viral on social media
Radhika Pandit: ‘కేజీఎఫ్’ యశ్ సతీమణి లేటెస్ట్ ఫొటోస్ చూశారా? అందంలో అప్సరసలా..
కేజీఎఫ్ హీరో యశ్ సతీమణి రాధికా పండిట్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోస్, వెకేషన్ ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ భారీగా ఉంది.
Updated on: Jul 03, 2023 | 10:12 PM

కేజీఎఫ్ హీరో యశ్ సతీమణి రాధికా పండిట్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోస్, వెకేషన్ ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ భారీగా ఉంది.

గతంలో సినిమాలు చేసిన రాధిక యశ్‌తో పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా ఫ్యామిలీపైనే ఉంది.

సినిమాలకు దూరంగా ఉన్నయష్ కెరీర్‌కు ఆమె మద్దతుగా నిలుస్తోంది. యష్‌తో కలిసి పలు సినిమా కార్యక్రమాలకు హాజరవుతోంది.

తాజాగా యెల్లో డ్రెస్‌లో దిగిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రాధిక. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'నువ్వు ఎప్పుడూ మా యువరాణివే' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే సందర్భంగా కొందరు 'యష్ 19' సినిమా అప్‌డేట్ గురించి అడిగారు. యశ్ త్వరలోనే తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఓ లైడీ డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కిస్తోందని తెలుస్తోంది.




