- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan shooting for Hari Hara Veera Mallu and Ram Charan takes a break from Game Changer shooting
వీరమల్లుతో బిజీ అయిన పవన్.. గేమ్ ఛేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న చరణ్
కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గతవారం నుంచి వీరమల్లుతో బిజీ అయ్యారు.. ప్రభాస్ ఎప్పట్లాగే ఫుల్ బిజీగా ఉన్నారు.. రామ్ చరణ్ మళ్లీ గేమ్ ఛేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు.. రాజమౌళి సినిమా వర్క్ త్వరలోనే మొదలు కానుంది.. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి..
Updated on: Oct 08, 2024 | 1:42 PM

ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ముఖ్యంగా చరణ్ హోం స్టేట్స్ ఆంధ్రా, తెలంగాణతో పాటు శంకర్ కోసం తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో గేమ్ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా..

మొన్నటి వరకు డబుల్ డ్యూటీ చేసిన ప్రభాస్.. ఇప్పుడు మళ్లీ సింగిల్ సినిమాపైకి వచ్చేసారు. ఈయన నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ అజీజ్ నగర్‌లో జరుగుతుంది. ముచ్చింతల్‌లోని హలో నేటివ్ స్టూడియోలో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జరుగుతోంది. సన్నీడియోల్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం చిరుతో పాటు అభిమానుల ఆశలు విశ్వంభరపైనే ఉన్నాయి. బింబిసారతో చేసిన మ్యాజిక్కే చిరంజీవితోనూ చేయాలని చూస్తున్నారు వశిష్ట.

ఈ నెల 14న విడుదల కానున్న మట్కా సినిమాకి హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాయిస్ పెంచారని మరికొందరు.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న కుబేరా షూటింగ్ నాలుగు వారాలుగా సికింద్రాబాద్‌లోనే జరుగుతుంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ 3 షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. రజినీకాంత్ కూలీ షూట్ కూడా వైజాగ్‌లోనే జరుగుతుండగా.. సిద్ధూ జొన్నలగడ్డ జాక్ సినిమా షూటింగ్ నేపాల్‌లో జరుగుతుంది.




