Tollywood News: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ లేటెస్ట్ అప్‌డేట్.. ‘కింగ్ ఆఫ్ కోతా’ ట్రైలర్ రిలీజ్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా భీమ. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. ఇద్దరికీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో, మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. రిలీజ్‌కి 70 రోజులు ఉందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




