Ketika Sharma: కేతిక అందాల కోత.. కుర్రకారును కవ్విస్తున్న అమ్మడి లేటెస్ట్ ఫోట్స్
మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అందం, అభినయం కలబోసిన ఈ చిన్నది తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కేతిక. రొమాంటిక్ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య మూవీలో చేసింది. ఈ సినిమా కూడా కేతికకు హిట్ అందించలేకపోయింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.