Pawan Kalyan: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పవర్ స్ట్రోమ్.. కళ్యాణ్ బాబు ఫోటోలు వైరల్
అటు వరుస సినిమా షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. తాజాగా అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన కడియం గ్రామ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు.