AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan kalyan – Balakrishna: పవన్ , బాలయ్య విక్టరీ విజయం.. మరి ఆగిన సినిమాల సంగతి ఏంటి.?

ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల సంగతుల గురించి మాట్లాడాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే అని నిన్న మొన్నటిదాకా అనుకున్న మాటలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. సినిమాలను పక్కనపెట్టి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కష్టం వృథా పోలేదని అంటున్నారు ఫ్యాన్స్. వీరికి ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Anil kumar poka
|

Updated on: Jun 06, 2024 | 6:48 PM

Share
ఇప్పుడు సెట్స్  మీదున్న సినిమాల సంగతుల గురించి మాట్లాడాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే అని నిన్న మొన్నటిదాకా అనుకున్న మాటలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది.

1 / 7
సినిమాలను పక్కనపెట్టి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కష్టం వృథా పోలేదని అంటున్నారు ఫ్యాన్స్. వీరికి ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

2 / 7
ఎవరికీ అందదు అతని రేంజ్‌.. రెప్ప తెరిచెను రగిలే రివెంజ్‌ అంటూ ఓజీ టైమ్‌ బిగిన్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పవర్‌ఫుల్‌ పిక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇప్పటికైతే ఓజీ రిలీజ్‌ డేట్‌ సెప్టెంబర్‌ 27. ఇప్పుడు పవన్‌ ఏపీలో మరింత బిజీ కాబట్టి ఈ డేట్‌ చేంజ్‌ అవుతుందా?

3 / 7
లేకుంటే  చెప్పిన టైమ్‌కి ల్యాండ్‌ అవుతారా? అనేది బిగ్‌ సస్పెన్స్. ఈ ఏడాదే విడుదల చేస్తామని హరిహరవీరమల్లు మేకర్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని కూడా గుర్తుచేసుకుంటున్నారు జనాలు.

4 / 7
పగిలే కొద్దీ గాజు పదునెక్కుద్ది అంటూ పవన్‌ గెలుపును ఇష్టంగా ఎంజాయ్‌ చేస్తున్నారు హరీష్‌ శంకర్‌. ఆయన దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చేస్తున్నారు పవర్‌స్టార్‌.

5 / 7
ఓజీ, హరిహర వీరమల్లు ప్రోగ్రెస్‌ని బట్టి, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో కదలికలు ఉంటాయి. భగవంత్‌ కేసరి సక్సెస్‌ చూశాక, కె.ఎస్‌.రవీంద్ర సెట్స్ కి షిఫ్ట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ.

6 / 7
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి సినిమాలు, డిజిటల్‌, రాజకీయాలు, బసవతారకం.. అన్నింటికీ టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు బాలయ్య.

7 / 7
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..