Prabhas – Salaar: తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసిన డార్లింగ్.! సలార్ తో ప్రభాస్ రికార్డ్స్ బద్దలు.
సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తోంది. డార్లింగ్ అభిమానులకు ఫుల్ ట్రీట్ లాంటి సినిమా కావటంతో థియేటర్ల దగ్గర సందడి ఒక్కో షోకి డబుల్ అవుతోంది. దీంతో డే వన్ వసూళ్లు నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో ఉన్నాయి. ప్రభాస్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనర్స్ సరసన నిలిచింది సలార్. తొలి రోజు వందకోట్ల వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు డార్లింగ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అనే కొత్త మార్కెట్‌ను ఓపెన్ చేసిన ప్రభాస్..,

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
