Ritika Singh: మతిపోగొడుతున్న రితికా సింగ్.. అందాల భామ అదరగొట్టిందిగా..
రితిక సింగ్ .. వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. గురు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది రితికా సింగ్. ఆ తర్వాత తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది రితికా సింగ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
