Deepika Padukone: అదే ఫార్ములా రిపీట్ చేస్తున్నారు దీపిక. హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ..
సౌత్‌లో సూపర్ హిట్ అయిన బ్యూటీస్ నార్త్ వైపు చూడటం.. నార్త్‌లో సక్సెస్ అయిన భామలు హాలీవుడ్ బాట పట్టడం కామన్.. ఇప్పుడు దీపిక కూడా అదే ప్లానింగ్‌లో ఉన్నారు. ఆల్రెడీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇండియన్ సినిమాల్లోనూ అదే ప్లేవర్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న బ్యూటీ దీపికా పదుకోనే. కమర్షియల్ సక్సెస్‌ల విషయంలోనే కాదు, నటిగానూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు దీప్స్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
