సౌత్ టాలెంట్‌కు సాహో అంటున్న నార్త్.. అట్లుంటది మనతోని
బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నార్త్ స్టార్స్ తెలుగు దర్శకుల వైపు చూస్తున్నారు. మన కెప్టెన్స్ యాక్షన్ కట్ చెబితే చాలని ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మాస్ డైరెక్టర్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తుంటే.. క్లాస్ దర్శకుల పేర్లు కూడా క్రేజీ కాంబినేషన్స్ విషయంలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా డైరెక్టర్స్... అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
