అందమైన భామలు.. పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ ఈ బ్యూటీనే!
బాలీవుడ్ తారలు అందంగా ముస్తాబై రెడ్ కార్పేట్ పై బ్యూటిఫుల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంన్నారు. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దినేష్ విజన్ , చిత్ర పరిశ్రమలోని నటీనటులందరికీ పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని అందమైన భామలందరూ తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. మరి ఆఫొటోస్ మనం కూడా చూసేద్దాం పదండి!

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6