- Telugu News Photo Gallery Cinema photos Negative Reviews Affect on Vijay devarakonda Family star Movie, Details here
Vijay devarakonda: విజయ దేవరకొండ సినిమాలకు కావాలనే నెగటివ్ టాక్‌ని స్ప్రెడ్ చేస్తున్నారా?
సినిమా సగటు ప్రేక్షకుడికి చేరే లోపే నెగటివ్ రివ్యూలతో చంపేయడం సబబేనా? అసలు సినిమా జయాపజయాలను తేల్చాల్సింది ఎవరు? మార్నింగ్ షో చూసి రివ్యూ రాసే రివ్యూయర్లా? టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకులా? ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా జరుగుతున్న డిస్కషన్ ఇదే. ఫ్యామిలాస్టార్ మార్నింగ్ షో అయినా పూర్తి కాకముందే సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు ఎందుకు కనిపించాయి.?
Updated on: Apr 14, 2024 | 7:22 PM

సినిమా సగటు ప్రేక్షకుడికి చేరే లోపే నెగటివ్ రివ్యూలతో చంపేయడం సబబేనా? అసలు సినిమా జయాపజయాలను తేల్చాల్సింది ఎవరు? మార్నింగ్ షో చూసి రివ్యూ రాసే రివ్యూయర్లా? టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకులా? ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా జరుగుతున్న డిస్కషన్ ఇదే.

ఫ్యామిలాస్టార్ మార్నింగ్ షో అయినా పూర్తి కాకముందే సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు ఎందుకు కనిపించాయి.? విజయ దేవరకొండ సినిమాలకు కావాలనే నెగటివ్ టాక్‌ని స్ప్రెడ్ చేస్తున్నారా? ఫేక్ రివ్యూస్‌తో ఫ్లాప్ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారా? హిట్టూ, ఫ్లాపులు ప్రతి హీరోకీ వస్తాయి.

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు.

విజయ్ దేవరకొండ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. ‘లైగర్’ సినిమా కోసం రూ.35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు విజయ్. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం 1 కోటి రూపాయిలు అందుకుంటున్నాడు.

ఆడియన్స్ ని థియేటర్లకు రాకుండా చేసే ఈ రివ్యూ ఎటాక్.! సినిమా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదన్నది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న మాట.




