Nayanthara: థ్యాంక్ గాడ్.. రూమర్స్ కు చెక్ పెట్టిన నయన్.. ఊపిరి పీల్చుకున్న అభిమానులు
ఫైనల్‌గా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు నయన్, 'మా విషయంలో సిల్లీ రూమర్స్ ట్రెండ్ అయినప్పుడు మా ఎక్స్‌ప్రెషన్ ఇదే' అంటూ భర్త విఘ్నేష్‌తో కలిసున్న ఫోటోను షేర్ చేశారు. ఈ అప్‌డేట్‌తో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ఆ మధ్య లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
