మార్కెట్ మూరెడు.. బడ్జెట్ బారెడు.. ఆ సినిమాలు ఏంటంటే ??
దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. అది దాటనంత వరకు ఓకే గానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకు కంగారు ఖాయం. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు..? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు.. కానీ మిడ్ రేంజ్ హీరోలకు అలా కాదు..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
