AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: గెట్ రెడీ బాయ్స్.. గ్లామర్ డోర్స్ ఓపెన్ చేస్తున్న కీర్తి సురేష్

కెరీర్ మునిగిపోతున్నపుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి.. లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తిసురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె.. రోజురోజుకీ మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ రప్ఫాడిస్తున్నారు కీర్తి. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్‌కు మాత్రం ఉండదా చెప్పండి..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 22, 2024 | 11:18 AM

Share
కెరీర్ మునిగిపోతున్నపుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి.. లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తిసురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె.. రోజురోజుకీ మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ రప్ఫాడిస్తున్నారు కీర్తి.

1 / 5

కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్‌కు మాత్రం ఉండదా చెప్పండి..? కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం..? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే..! దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో.

2 / 5
అందుకే మెల్లగా అటు వైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపు ఉంది.. సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది.. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే.. కీర్తి సురేష్ కూడా మేకోవర్ అవుతున్నారు.

3 / 5
 సర్కారు వారి పాట నుంచే కీర్తిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ గ్లామర్ షోకు తెర తీస్తున్నారు కీర్తి సురేష్. రఘు తాత ఆడియో లాంఛ్‌లో చీరకట్టులో మాయ చేసారు ఈ బ్యూటీ. బాలీవుడ్‌లోనూ రప్ఫాడిస్తున్నారు కీర్తి సురేష్.

4 / 5
 అక్కడ డెబ్యూ మూవీ బేబీ జాన్‌లో వరుణ్ ధావన్‌‌తో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. మొదట్లో మొహమాటపడినా.. తర్వాత లిప్ లాక్ సీన్స్‌కు కూడా సై అన్నట్లు తెలుస్తుంది. కెరీర్ కొత్తలో నటిగా నిరూపించుకున్న కీర్తి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తున్నారు.

5 / 5
Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!

ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్

16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు

నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!

నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..

పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!

10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్

బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్

సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.