Tollywood News: బాక్సాఫీస్ వార్.. పంద్రాగస్ట్ కు మరో సినిమా
ఈ రోజుల్లో ఓ మంచి రిలీజ్ డేట్ దొరకడం మామూలు విషయం కాదు.. దానికోసం పూజలు చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడలాంటి ఓ మేజర్ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మన హీరోలు. అదే ఆగస్ట్ 15. పుష్ప 2 వదిలేసిన ఈ డేట్‌పై చాలా మంది కళ్లు పడ్డాయి. తాజాగా పంద్రాగస్ట్‌పై మరో హీరో ఖర్చీఫ్ వేసాడు. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటో చూద్దామా..? ఆగస్ట్ 15న పుష్ప 2 వస్తుందని ఏడాది ముందే ఖరారు చేసారు దర్శక నిర్మాతలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5