- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Akhanda 2 movie shooting start on November 2024, Details Here
Akhanda 2: ఏదైనా నేను దిగనంత వరకే అనేలా.. స్పీడ్ పెంచిన బాలయ్య.!
ఏదైనా నేను దిగనంత వరకే.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్ అంటున్నారు బాలయ్య. ఆ మధ్య రాజకీయాల కోసమని కాస్త బ్రేక్ తీసుకున్న నటసింహం.. ఇప్పుడు మళ్లీ జోరు పెంచేసారు. ఆ మూడు నెలల బాకీ కూడా కలిపి తీర్చేస్తున్నారు. స్పీడ్ పెంచేసి.. తనతో పాటు దర్శక నిర్మాతలను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. మళ్లీ స్పీడ్ పెంచేసారు బాలయ్య. ఓ వైపు బాబీ సినిమా సెట్స్‌పై ఉండగానే..
Updated on: Nov 04, 2024 | 4:01 PM
Share

బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుంది. అసలు అదేం స్పీడ్ అండీ బాబూ.. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను కూడా ఎడాపెడా పూర్తి చేస్తున్నారు.
1 / 7

ఆ మూడు నెలల బాకీ కూడా కలిపి తీర్చేస్తున్నారు. స్పీడ్ పెంచేసి.. తనతో పాటు దర్శక నిర్మాతలను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. మళ్లీ స్పీడ్ పెంచేసారు బాలయ్య.
2 / 7

ఓ వైపు సంక్రాంతికి డాకూ మహరాజ్ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధం ప్రకటించిన బాలయ్య.. ఈలోపే అఖండ 2ను సైతం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సీక్వెల్‌పై టీం ఇచ్చిన అప్డేట్ ఏంటి..? దీని షూటింగ్ డీటైల్స్ ఏంటి..?
3 / 7

తాజాగా అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. RFCలో రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఫైట్ సీన్ చిత్రీకరణ మొదలైంది.
4 / 7

5 / 7

6 / 7

7 / 7
Related Photo Gallery
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య!
ఎంగేజ్మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
ఎయిర్‌పోర్టులో హృదయవిదారక ఘటన... కూతురి కోసం తండ్రి బాధ చూడండి
దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




