AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Mohan: స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ.. ఓజీతో గేరు మార్చేనా..

2019 లో కన్నడ భాషా చిత్రం ఓండు కథే హెల్లాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రియాంక మోహన్ అదే సంవత్సరంలో నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.

Rajeev Rayala
|

Updated on: Nov 04, 2024 | 2:48 PM

Share
నటి ప్రియాంక మోహన్ స్వస్థలం చెన్నై. ఆమె తల్లి కర్ణాటకకు చెందినవారు. తండ్రి తమిళుడు. ఈ ముద్దుగుమ్మ 20 నవంబర్ 1994న బెంగళూరులో జన్మించింది.

1 / 5
2019 లో కన్నడ భాషా చిత్రం ఓండు కథే హెల్లాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రియాంక మోహన్ అదే సంవత్సరంలో నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. 2021లో దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ సినిమాతో ప్రియాంక మోహన్ తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం చేసింది..

2 / 5
సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది.

3 / 5
ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తుంది. న్యాచురల్ స్టార్ నాని జోడిగా సరిపోదా శనివారం చిత్రంలో నటించి మంచి హిట్ అందుకుంది. దాంతో ఈ బ్యూటీ క్రేజ్ డబుల్ అయ్యింది. అలాగే ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి.

4 / 5
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా తప్ప తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు ఈ చిన్నది. కుర్ర హీరోయిన్స్ దూసుకుపోతుంటే ఈ అమ్మడు మాత్రం రేస్ లో వెనకపడిపోయింది అని ఫ్యాన్స్ ఫిల్ అవుతున్నారు. 

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల