ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ ఫేమరెట్ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ కోసం ఈ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తీసుకువచ్చాము. పైన ఫోటోలో క్యూట్ క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న బుజ్జి పిల్ల ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తనే హీరోయిన్ నేహా శెట్టి.