300 మంది సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తోంది. ఓ ఓటీటీ షోలో తొలిసారిగా శోభితను కలుసుకున్నారు నాగచైతన్య. కొద్ది నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది.
తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది.