Nabha Natesh: మతిపోగొడుతోన్న అందాల నభా నటేష్ .. చూస్తే వావ్ అనాల్సిందే
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. తొలి సినిమాతోనే నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.