పూల తోటల్లో చిలిపి నవ్వులతో.. మృణాల్ బ్యూటిఫుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో, పచ్చని చెట్లు, పూల మధ్య తన అంద చందాలతో మాయ చేస్తుంది. చిలిపి నవ్వు నవ్వుతూ తన బ్యూటిపుల్ స్మైల్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5