అలాగే ఈ అమ్మడికి ఇప్పుడు మరిన్ని క్రేజీ ఆఫర్స్ కూడా వస్తున్నాయని తెలుస్తోంది. నాగార్జున సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్. ప్రస్తుతం మృణాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. అలాగే చిరంజీవి 157 సినిమాలోనూ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.