AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Chaudhary: దూకుడు పెంచిన మీనాక్షీ చౌదరి.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న ముద్దుగుమ్మ..

మీనాక్షీ చౌదరి.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయం కలగలిపిన ఈ చిన్నది. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు  సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి.ఆతర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతో కూడా ఆకట్టుకుంది. ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. 

Rajeev Rayala
|

Updated on: Sep 15, 2023 | 12:49 PM

Share
మీనాక్షీ చౌదరి.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయం కలగలిపిన ఈ చిన్నది. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు  సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి

1 / 5
ఆతర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతో కూడా ఆకట్టుకుంది. ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. 

2 / 5
ఆతర్వాత హిట్ 2లో నటించింది. ఈ సినిమా సక్సెస్ అయ్యిందికాని క్రెడిట్ అడవి శేష్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఓ బంపర్ ఆఫర్ ను అందుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది మీనాక్షి చౌదరి. 

3 / 5
మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి నటిస్తుంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ అఫర్ అందుకుందని తెలుస్తోంది. 

4 / 5
ప్రస్తుతం , వరుణ్‌తేజ్‌ ‘మట్కా’, విశ్వక్‌ సేన్‌ ల సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీభాస్కర్‌ అనే సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి ఎంపిక అయ్యిందని తెలుస్తోంది. 

5 / 5
Follow Us
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో

ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..

ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..

ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు

ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి