రీసెంట్గా మెగా డాటర్ నిహారిక నిర్మించిన తెలుగు కామెడీ, ఎమోషనల్ చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ సినిమా ద్వారా 11 మంది నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆగస్టు 9న చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలతో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది సెప్టెంబర్ 13 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రసారం కానుంది.