Mirna Menon: ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
మర్నా మీనన్ తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా అందరికి సుపరిచితం. ఆమె తన సినీ కెరీర్‌ని అధితి మీనన్‌గా ప్రారంభించింది. పట్టతారి, బిగ్ బ్రదర్ వంటి తమిళ సినిమాలతో పాటు తెలుగులో క్రేజీ ఫెలో, ఉగ్రమ్ చిత్రాల్లో కనిపించింది. తాజా ఈ వయ్యారి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలను చుసిన కుర్రకారు ఇంటర్నెట్ లో తెగ వైరల్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
