AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరు మామూలోడు కాదు.. ఇదేం మాస్ ప్లానింగ్

ఓ పద్దతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్ అంటూ ముందుకెళ్తున్నారు చిరంజీవి. ఈయన ప్లానింగ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుందేమో..? కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు కానీ ఆ తర్వాత గ్యాప్ లేకుండా కుమ్మేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు మెగాస్టార్. ఏడాదిన్నరలో 3 సినిమాలతో రాబోతున్నారీయన. ఇంతకీ చిరు ఏం చేస్తున్నారు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 10, 2025 | 9:16 PM

Share
విశ్వంభర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు వశిష్ట. మరోవైపు విశ్వంభర పూర్తి కాగానే.. రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి రేసులో ముందున్నారు.

1 / 5
మే నుంచే ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి రానుందని నిర్మాత సాహు గరపాటి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసారు. చిరంజీవితో ఎప్పట్నుంచో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు అనిల్.

2 / 5
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం కథ ముందుగా చిరుకే చెప్పారు అనిల్. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడన్నీ కుదిరాయి.. బాస్‌తో పక్కా మాస్ సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి.

3 / 5
విశ్వంభర విడుదలైన ఆర్నెళ్ళలోపే అనిల్, చిరు సినిమా కూడా రానుంది. అంటే ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా అన్నమాట. 2025 సెకండాఫ్‌లో విశ్వంభర.. 2026 సంక్రాంతికి అనిల్ సినిమాలతో రానున్నారు చిరంజీవి.

4 / 5
ఇక శ్రీకాంత్ ఓదెల సినిమా సైతం వచ్చే ఏడాదే రానుంది. నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్న ఓదెల.. దీని తర్వాత మెగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నారు. అంటే ఏడాదిన్నర గ్యాప్‌లోనే 3 సినిమాలతో రాబోతున్నారు మెగాస్టార్. పైగా మూడు కుర్ర దర్శకులతోనే..!

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్