AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీక్రెట్ బయట పెట్టిన సాయిపల్లవి.. తనకు ఆ హీరో అంటే తెగ ఇష్టమంట!

నేచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. సింపుల్‌గా కనిపిస్తూ.. తన సహజ నటతో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఫిదా సినిమాతో తెలుగు వెండితెరపై అడుగుపెట్టీ, మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ మూవీలో అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

Samatha J
|

Updated on: Feb 10, 2025 | 8:28 PM

Share
ఇక ప్రస్తుతం ఈ నటి వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఫిదా తర్వాత ఎమ్‌సీఏ,లవ్ స్టోరీ, అమరన్ , శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, పడి పడి లేచే మనసు వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈముద్దుగుమ్మ.

1 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన  తండేల్ మూవీ రీసెంట్‌గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అంతే కాకుండా ఈ మూవీలో సాయిపల్లవి నటకు మంచి మార్కులే పడ్డాయి.

2 / 5
ఇక ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడు చాలా జోరుగా పాల్గొంది.

3 / 5
అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా, సాయిపల్లవి తన అభిమానులతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో తకు ఏ హీరో అంటే ఇష్టమో చెప్పేసింది ఈ బ్యూటీ.

4 / 5
సాయిపల్లవి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని. రిలీజైన రోజే ఆయన ప్రతీ సినిమా చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆయన యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం సాయిపల్లవి చేసి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్