AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ చీరలో అందంగా మహానటి.. పెళ్లికూతురుగా ఎంత బాగుందో..

నేను శైలజా సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్. ఈ అమ్మడు మహానటి సినిమా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని, స్టార్ హీరోల సరసన నటించి, అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎదిగింది.

Samatha J
|

Updated on: Feb 10, 2025 | 4:29 PM

Share
ఇక ఈ అమ్మడుకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ నార్త్ వైపు కన్నేసింది. అక్కడ పలు సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది ఈ అమ్మడు.

1 / 5
కీర్తి సరేష్  ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని థట్టిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

2 / 5
దీంతో ఈనటి ఈ మధ్యకాలంలో తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఇన్‌స్టాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్‌, సంగీత్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

3 / 5
అయితే తాజాగా ఈ బ్యూటీ తాను పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన తల్లి పెళ్లి చీరను రీడిజైన్ చేసి తన వివాహ వేడుకకు కట్టుకుంది.

4 / 5
ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన తన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కీర్తి పెళ్లి కూతురుగా చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు తన అభిమానులు.

5 / 5